ఖమ్మంలో మంత్రుల పర్యటన

ఖమ్మంలో మంత్రుల పర్యటన

1/10

ఖమ్మం : ఫేజ్‌-2 ఐటీ హబ్‌లో కంపెనీల ఏర్పాటుకు సంబంధించిన ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న ప్రభుత్వం, కంపెనీ ప్రతినిధులు

2/10

ఫేజ్‌-2 ఐటీ హబ్‌కు భూమిపూజ చేస్తున్న మంత్రి కేటీఆర్‌, టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ బాలమల్లు

3/10

ఓ డబుల్ బెడ్రూం ఇంటిలో నీటి సరఫరా వ్యవస్థను తనిఖీ చేస్తున్న మంత్రి కేటీఆర్‌

4/10

నూతన గృహ సముదాయాలు

5/10

టేకులపల్లిలో ప్రభుత్వం నిర్మించిన 1004 డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభిస్తున్న మంత్రులు

6/10

శ్రీశ్రీ సర్కిల్ నుంచి వెంకటాయపాలెం వరకు నిర్మించనున్న నాలుగు వరసల రహదారి పనుల శిలాఫలాకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు

7/10

ఆధునిక ప్రయాణ ప్రాంగణాన్ని ప్రారంభించిన అనంతరం సభలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

8/10

30 ప్లాట్‌ఫామ్‌లతో నిర్మితమైన నూతన బస్టాండ్‌

9/10

జెండా ఊపి బస్సుల రాకపోకల్ని ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్‌

10/10

ఖమ్మంలో నూతనంగా నిర్మించిన ఆధునిక ప్రయాణ ప్రాంగణాన్ని ప్రారంభిస్తున్న మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌, ప్రశాంత్‌రెడ్డి

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని