ఘనంగా బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి

ఘనంగా బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి

1/11

తిరుపతి: మహతి కళాక్షేత్రంలో జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న తితిదే జేఈవో స‌దా భార్గ‌వి తదితరులు

2/11

జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు

3/11

నివాళి అర్పిస్తున్న మంత్రి కేటీఆర్‌

4/11

హైదరాబాద్: ‌బషీర్‌బాగ్‌‌లో బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న మంత్రి ఈటల రాజేందర్‌ తదితరులు

5/11

అనంతపురం: నగరంలోని సప్తగిరి సర్కిల్ వద్ద బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జిల్లా అధికారులు

6/11

విజయవాడ: ఆంధ్రరత్న భవన్‌లో జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

7/11

తిరుపతి: బైరాగిపట్టెడలోని తుడా పార్కులో జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న తిరుపతి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

8/11

తిరుపతి: రేణిగుంటలో బాబూ జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న నారా లోకేశ్‌, తెదేపా నేతలు

9/11

10/11

కర్నూలు: బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్‌ వీరపాండియన్‌, పక్కన ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, కమిషనర్‌

11/11

నగరంలోని ఐదు రోడ్ల కూడలిలో జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి నివాళి అర్పిస్తూ..

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని