అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌

1/17

చెన్నై: కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న అమ్మా మక్కల్‌ మున్నెట్ర కజగం (ఏఎంఎంకే) నేత టీటీవీ దినకరన్‌

2/17

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులుతీరిన ఓటర్లు

3/17

శరీర ఉష్ణోగ్రతను పరిశీలిస్తున్న సిబ్బంది

4/17

చెన్నైలోని ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటర్ల బారులు

5/17

కేరళలోని కొచ్చిలో..

6/17

అస్సాం: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రం వద్ద సామాజిక దూరం పాటిస్తూ క్యూలో నిల్చున్న ఓటర్లు

7/17

ఓటు వేసిన అనంతరం సిరా గుర్తు వేస్తూ..

8/17

ఓటరుకు శానిటైజర్‌ ఇస్తున్న సిబ్బంది

9/17

చంటి బిడ్డలతో..

10/17

11/17

పోలింగ్‌ కేంద్రం వద్ద వృద్ధులు, వికలాంగులు ఇలా..

12/17

శరీర ఉష్ణోగ్రతను పరిశీలిస్తున్న సిబ్బంది

13/17

పశ్చిమ బెంగాల్‌: పోలింగ్‌ కేంద్రం వద్ద బారులుతీరిన ఓటర్లు

14/17

ఓటర్లకు సూచనలు చేస్తున్న భద్రతా సిబ్బంది

15/17

సుందర్‌బన్‌ ప్రాంతంలో ఓటేయడానికి వచ్చిన బామ్మను చేతుల్లో ఎత్తుకుని తీసుకెళ్తున్న ఐటీబీపీ సిబ్బంది

16/17

వృద్ధురాలికి సహాయం చేస్తూ..

17/17

పోలింగ్‌ కేంద్రం వద్ద భద్రతా సిబ్బంది పహారా..

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని