గోదావరి మంజీరా నాదం

గోదావరి మంజీరా నాదం

1/10

గజ్వేల్ : కొండపోచమ్మ జలాశయం నుంచి సంగారెడ్డి కాలువలోకి గోదావరి జలాలను విడుదల చేసిన అనంతరం పూలు చల్లుతున్న సీఎం కేసీఆర్‌

2/10

నీటిని విడుదల చేయడానికి వస్తున్న సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు

3/10

నీటిని విడుదల చేసిన అనంతరం ప్రజాప్రతినిధుల ఆనందోత్సవాల నడుమ విజయ సంకేతం చూపిస్తున్న సీఎం కేసీఆర్‌

4/10

ఆనందంలో స్థానిక అన్నదాతలు

5/10

ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో సభాపతి పోచారం

6/10

సీఎం కేసీఆర్‌ చిత్రపటంతో కూడిన ప్లకార్డులతో తెరాస కార్యకర్తల సందడి

7/10

ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం కటౌట్‌ నీడలో నిల్చున్న స్థానికులు

8/10

మామిడిచెట్టు నీడన సేదతీరుతూ

9/10

ప్లకార్డులతో చిన్నారుల ఆనంద హేల

10/10

ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు స్మితా సబర్వాల్‌, రజత్‌కుమార్‌

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని