పశ్చిమబెంగాల్‌లో 4వ విడత పోలింగ్‌

పశ్చిమబెంగాల్‌లో 4వ విడత పోలింగ్‌

1/10

అలీపుర్‌దార్‌ : బెలూన్లతో ముస్తాబు చేసిన మోడల్‌ పోలింగ్‌ కేంద్రం

2/10

బెహలా పుర్బ : ఓటు హక్కు వినియోగించుకున్న యువతి

3/10

చందన్నాగోర్ : పోలింగ్‌ కేంద్రం వద్ద బారులుతీరిన ఓటర్లు

4/10

సింగూరు : ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటర్లకు థర్మల్‌స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్న ఎన్నికల సిబ్బంది

5/10

అలీపుర్‌దార్‌ : పోలింగ్‌కేంద్రం వద్ద బారులుతీరిన ఓటర్లు

6/10

కూచ్‌ బెహర్‌ : తుఫాన్‌గంజ్‌లో ఏర్పాటు చేసిన మోడల్‌ పోలింగ్‌ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది

7/10

హౌరా : ఓటు వేసిన అనంతరం పోలింగ్‌ కేంద్రంలో వినియోగించిన గ్లౌజులను చెత్తడబ్బాలో పారేస్తున్న ఓటరు

8/10

హౌరా : ఓటర్ల శరీర ఉష్ణోగ్రతలు పరీక్షిస్తున్న ఎన్నికల సిబ్బంది

9/10

హౌరా : ఓటేయడానికి క్యూలో వేచి ఉన్న ఓటర్లు

10/10

కూచ్‌ బెహర్‌ : మాతాబంగా నియోజకవర్గంలోని ఓ పోలింగ్‌కేంద్రంలో ఓటేయడానికి వెళ్తున్న వృద్ధుడు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని