ఘనంగా మహాత్మా జ్యోతిరావ్‌ ఫులే జయంతి వేడుకలు

ఘనంగా మహాత్మా జ్యోతిరావ్‌ ఫులే జయంతి వేడుకలు

1/8

సూళ్లూరుపేటలో మహాత్మా జ్యోతిరావ్‌ పులే చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు

2/8

రాజ్‌భవన్‌లో జ్యోతిరావ్‌ పులే చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్

3/8

అమరావతి : పార్టీ నేతలతో కలిసి క్యాంపు కార్యాలయంలో నివాళులర్పిస్తున్న ఏపీ సీఎం జగన్‌

4/8

జోత్యిరావ్‌ ఫులే విగ్రహానికి పూలమాల వేస్తున్న మంత్రి హరీశ్‌రావు

5/8

తిరుపతి : ఫులే చిత్రపటం వద్ద నివాళులర్పించిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌. మాజీ తితిదే ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ తదితరులు

6/8

హైదరాబాద్‌ : అంబర్‌పేట అలీ కేఫ్‌ చౌరస్తాలో జోతిరావ్‌ ఫులే విగ్రహం వద్ద తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ

7/8

నివాళులర్పిస్తున్న భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు

8/8

పూలమాల వేస్తున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని