ఘనంగా అంబేడ్కర్‌ జయంతి

ఘనంగా అంబేడ్కర్‌ జయంతి

1/11

వరంగల్‌: హన్మకొండలో అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న నాయకులు

2/11

కరీంనగర్: కోర్టు చౌరస్తాలోని అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న మంత్రి గంగుల కమలాకర్ తదితరులు

3/11

ఖమ్మం: అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడుతున్న పువ్వాడ అజయ్‌

4/11

హైదరాబాద్‌: ప్రేమ్‌న‌గర్‌లో‌ని అంబేడ్కర్‌ భవన్‌లో నివాళి అర్పిస్తున్న మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు

5/11

గుంటూరు: అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న నాయకులు

6/11

కాకినాడ: ఇంద్రపాలెం కూడలిలో అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న అధికారులు, నాయకులు

7/11

విజయవాడ: రాజ్‌భవన్‌లో అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

8/11

బీఆర్ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌ వద్ద అం‌బేడ్క విగ్రహానికి నివాళి అర్పిస్తున్న మంత్రి కేటీఆర్‌ తదితరులు

9/11

నివాళి అర్పిస్తున్న తెజస అధ్యక్షుడు కోదండరాం

10/11

అంబేడ్కర్‌ విగ్రహానికి నమస్కరిస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

11/11

నివాళి అర్పిస్తున్న భాజపా నాయకులు విజయశాంతి, వివేక్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని