తిరుపతి, సాగర్‌ ఉపఎన్నిక పోలింగ్‌

తిరుపతి, సాగర్‌ ఉపఎన్నిక పోలింగ్‌

1/12

తెలంగాణలోని నాగార్జునసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపేటలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న తెరాస అభ్యర్థి నోముల భగత్‌

2/12

త్రిపురారం మండలం పల్గు తండాలో ఓటుహక్కు వినియోగించుకున్న భాజపా అభ్యర్థి రవి కుమార్‌ దంపతులు

3/12

చింతగూడెం గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్న తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి మువ్వ అరుణ్‌ కుమార్‌

4/12

ఓటర్లకు శానిటైజర్‌ వేస్తున్న సిబ్బంది

5/12

బారులుతీరిన ఓటర్లు

6/12

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని మన్నసముద్రం గ్రామంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న వైకాపా అభ్యర్థి గురుమూర్తి

7/12

కోట మండలం వెంకన్నపాలెంలో ఓటు వేసిన తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి దంపతులు

8/12

ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలోని కంట్రోల్‌ సెంటర్‌ నుంచి వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ సరళిని పరిశీలిస్తున్న నగరపాలక సంస్థ కమిషనర్‌ గిరీష

9/12

ఓటర్లకు శానిటైజర్‌ వేస్తున్న పోలీసు అధికారి

10/12

11/12

12/12

శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రం వద్ద బారులుతీరిన ఓటర్లు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని