తెలంగాణలో మినీ పురపోరు

తెలంగాణలో మినీ పురపోరు

1/22

ఖమ్మం: పోలింగ్‌ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు

2/22

ఓటు వేసి సిరా చూపుతున్న యువతి

3/22

నకిరేకల్‌: గ్రంథాలయం పోలింగ్‌ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు

4/22

తొలిసారి ఓటుహక్కు వినియోగించుకున్న యువతి

5/22

నల్గొండ: నకిరేకల్‌లో ఓటర్లు సురక్షిత దూరం పాటించేలా ఏర్పాట్లు

6/22

ఓటర్లకు థర్మల్‌స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్న ఎన్నికల సిబ్బంది

7/22

ఖమ్మం : ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి పువ్వాడ అజయ్‌ దంపతులు

8/22

పోలింగ్‌ కేంద్రం వద్ద ఓ వృద్ధురాలికి సహాయం చేస్తున్న ఎన్నికల సిబ్బంది

9/22

కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు

10/22

ఓటేయడానికి వెళుతున్న వృద్ధులకు సాయంగా చిన్నారి

11/22

అచ్చంపేటలో తన సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

12/22

ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు

13/22

ఓటు హక్కును వినియోగించుకుంటున్న కలెక్టర్‌ కర్ణన్‌

14/22

15/22

16/22

వరంగల్‌: బారులుతీరిన ఓటర్లు

17/22

వరంగల్‌: ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి, తెరాస నేత కడియం శ్రీహరి దంపతులు

18/22

ఓటేసిన కుడా ఛైర్మన్‌ మర్రి యాదవరెడ్డి దంపతులు, జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంత్‌

19/22

ఓటుహక్కు వినియోగించుకున్న వృద్ధులు, వికలాంగులు

20/22

శానిటైజర్‌ వేస్తున్న సిబ్బంది

21/22

నల్గొండ: భౌతికదూరం పాటిస్తూ క్యూలో నిల్చున్న ఓటర్లు

22/22

నల్గొండ: ఓటర్లకు థర్మల్‌స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్న ఎన్నికల సిబ్బంది

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని