తెలంగాణ మినీ పురపోరు కౌంటింగ్‌

తెలంగాణ మినీ పురపోరు కౌంటింగ్‌

1/26

నల్గొండ: నకిరేకల్‌ మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేస్తున్న సిబ్బంది

2/26

గెలుపొందిన తెరాస అభ్యర్థులను అభినందిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే లింగయ్య

3/26

కౌంటింగ్‌ను పరిశీలిస్తున్న రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు వాకాటి కరుణ, అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

4/26

తెరాస నుంచి గెలిచిన అభ్యర్థుల విజయకేతనం

5/26

ఇండియన్‌ ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థుల విజయ కేతనం

6/26

గెలుపొందిన కాంగ్రెస్‌ అభ్యర్థులు

7/26

నాగర్‌కర్నూలు: అచ్చంపేట మున్సిపాలిటీ ఓట్లను లెక్కిస్తున్న ఎన్నికల సిబ్బంది

8/26

ఆరో వార్డులో గెలుపొందిన తెరాస అభ్యర్థి గడ్డం రమేశ్‌ను అభినందిస్తున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

9/26

తొమ్మిదో వార్డు భాజపా అభ్యర్థినిగా పోటీ చేసి గెలుపొందిన సుగునమ్మకు మిఠాయిలు తినిపిస్తున్న నాయకులు

10/26

ఖమ్మం : లెక్కింపు ప్రక్రియను పరిశీలిస్తున్న ఎన్నికల పరిశీలకులు అహ్మద్ నదీమ్‌, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

11/26

ఓట్లు లెక్కిస్తున్న సిబ్బంది

12/26

7వ డివిజన్‌ అభ్యర్థి తిరుపతిరావు

13/26

55వ వార్డు కాంగ్రెస్‌ అభ్యర్థి మోతారపు శ్రావణి

14/26

25వ డివిజన్‌ అభ్యర్థి గొల్ల చంద్రకళ

15/26

విజయసంకేతం చూపుతున్న 13వ డివిజన్‌ అభ్యర్థి కొత్తపల్లి నీరజ

16/26

సిద్దిపేట : ఇందూరు ఇంజినీరింగ్‌ కళాశాలలోఓట్లు లెక్కిస్తున్న సిబ్బంది

17/26

మాస్కులు, ఫేస్‌షీల్డులతో బల్దియా ఎన్నికల కౌంటింగ్‌కు హాజరైన పార్టీల ఏజెంట్లు

18/26

లెక్కింపు కేంద్రం వద్ద శానిటైజేషన్‌

19/26

పీపీఈ కిట్‌ ధరించి బ్యాలెట్‌ బాక్సులు తీసుకొస్తున్న సిబ్బంది

20/26

పార్టీల ఏజెంట్ల గుర్తింపు పత్రాలను తనిఖీ చేస్తున్న పోలీసులు

21/26

కౌంటింగ్‌ కేంద్రం వెలుపల కొవిడ్‌ కట్టడి చర్యలు

22/26

వరంగల్‌ : ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద పార్టీల ఏజెంట్లకు సూచనలిస్తున్న పోలీసు అధికారి

23/26

బ్యాలెట్‌ పేపర్లను లెక్కిస్తున్న సిబ్బంది

24/26

బ్యాలెట్‌ బాక్సులను మోసుకొస్తున్న సిబ్బంది

25/26

నల్గొండ : నకిరేకల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోని లెక్కింపు కేంద్రం బయట పోలీసుల బందోబస్తు

26/26

ఓట్లు లెక్కిస్తున్న సిబ్బంది

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని