Ts: రెండో డోసు టీకా పంపిణీ ప్రారంభం

Ts: రెండో డోసు టీకా పంపిణీ ప్రారంభం

1/7

తెలంగాణ రాష్ట్రంలో మొదటి డోసు టీకా తీసుకున్న వారికి ఇవాళ నుంచి రెండో డోసు ప్రారంభమైంది. ఈ సందర్భంగా వరంగల్‌లో టీకా తీసుకుంటున్న లబ్ధిదారుడు.

2/7

వరంగల్‌: టీకా కోసం క్యూ

3/7

నిజామాబాద్‌: రెండో డోసు టీకా కోసం బారులు తీరిన ప్రజలు

4/7

5/7

కరీంనగర్‌: స్థానిక స్టేడియంలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్‌ పంపిణీ కేంద్రం వద్ద రెండో డోసు టీకా కోసం బారులు తీరిన ప్రజలు

6/7

నల్లకుంట డివిజన్‌లో..

7/7

నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రిలో..

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని