ధోనీ కెరీర్‌లో ప్రత్యేక చిత్రాలు

ధోనీ కెరీర్‌లో ప్రత్యేక చిత్రాలు

1/13

2019 వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఆఖరిసారి రనౌట్‌

2/13

ధోనీ కెరీర్‌లో ప్రత్యేక చిత్రాలు

3/13

2019 ఐపీఎల్‌ క్వార్టర్‌ ఫైనల్లో ముంబయి ఇండియన్స్‌పై షాట్‌ ఆడుతూ పట్టుకోల్పోయిన మహీ

4/13

2018 ఇంగ్లాండ్‌ పర్యటన సందర్భంగా మూడో వన్డేలో జేమ్స్‌ వికెట్‌ తీస్తూ..

5/13

ధోనీ కెరీర్‌లో ప్రత్యేక చిత్రాలు

6/13

2005లో శ్రీలంకపై (183*) చితకబాదినప్పుడు

7/13

2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన సందర్భంలో

8/13

2012లో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో శ్రీనగర్‌ సమీపంలోని బారాముల్లా సైనిక స్థావరం వద్ద..

9/13

2011లో ఇంగ్లాండ్‌పై సిరీస్‌ గెలిచాక ‘మ్యాన్‌ ఆఫ్‌ టోర్నీకి’ ఇచ్చిన బైక్‌ మీద ధోనీ, ప్రవీణ్‌కుమార్‌

10/13

2011 ప్రపంచకప్‌తో ముంబయిలోని గేట్‌వే ఆఫ్‌ ఇండియా వద్ద

11/13

2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో యువీతో కలిసి బ్యాటింగ్‌ చేస్తుండగా మహీ(91*)

12/13

2007 టీ20 ప్రపంచకప్‌ గెలిచాక నవ్వుతూ ధోనీ

13/13

2005లో ధోనీ పాకిస్థాన్‌పై (148) తొలి సెంచరీ బాదినప్పుడు

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని