సంజనా గణేశన్‌

సంజనా గణేశన్‌

1/16

టీమిండియా బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రాతో సంజనా వివాహం ఘనంగా జరిగింది.

2/16

28 ఏళ్ల సంజన స్టార్‌స్పోర్ట్స్‌ ఛానెల్‌లో వ్యాఖ్యాత, టెలివిజన్‌ హోస్ట్‌. తనకి అన్ని క్రీడల్లో మంచి పట్టుంది.

3/16

మిస్‌ ఇండియా కావాలనేది ఆమె చిన్ననాటి కల. 2014లో బెంగళూరులో జరిగిన ఫెమీనా మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొంది. కొద్దిలో కిరీటం కోల్పోయింది.

4/16

అందాల పోటీల్లో పాల్గొన్న తర్వాత వెలుగులోకి వచ్చింది మాత్రం ఎంటీవీ రియాలిటీ షో స్ప్లిట్స్‌విల్లా 7 సీజన్‌లోనే

5/16

2019 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌తో సంజన స్టార్‌ ప్రెజెంటర్‌ అయింది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత నిర్వహించే ‘మ్యాచ్‌ పాయింట్‌’, ‘చీకీ సింగిల్స్‌’ కార్యక్రమాలు తన ఛలోక్తులతో పేలిపోయేవి.

6/16

సంజనా బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ఖాన్‌కి వీరాభిమాని. ఖాన్‌ సహ యజమానిగా ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరపున ఎక్స్‌క్లూజివ్‌ షోలు చేసింది.

7/16

సంజన పుణె అమ్మాయి. అక్కడే పుట్టి పెరిగింది. మొదట్నుంచీ చదువుల్లో బాగా చురుకైన అమ్మాయి.

8/16

సింబయోసిస్‌ యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్‌లో గోల్డ్‌ మెడల్‌ అందుకుంది.

9/16

ఐటీ, డిజిటల్‌ మార్కెటింగ్‌ కంపెనీలో కొన్నాళ్లు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేసింది.

10/16

బుమ్రా, సంజనా ప్రేమకథ విషయానికొస్తే వీళ్ల రొమాన్స్‌ మొదట క్రికెట్‌ మైదానంలోనే మొదలైందంటారు

11/16

2013, 2014 ఐపీఎల్‌ సీజన్‌లో మంచి ప్రదర్శన చేశాడు బుమ్రా. అతడిని ఇంటర్వ్యూ చేయడంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది.

12/16

కొన్నాళ్లకే మంచి స్నేహితులయ్యారు. కెరీర్‌, ఫేమ్‌తోపాటు ఇద్దరి మధ్య ప్రేమ వేగం అందుకుంది.

13/16

అవార్డుల కార్యక్రమం ‘నమన్‌’తో మరింత దగ్గరయ్యారు. పార్టీలు, చాటుమాటుగా కలుసుకోవడాలు మామూలయ్యాయి. ఎట్టకేలకు పెద్దల ఆమోదంతో ఇద్దరూ పెళ్లిపీటలెక్కారు.

14/16

చూపులతో గుచ్చి.. గుచ్చి..

15/16

ఏమైందో ఈ వేళ.. నా మదిలో...

16/16

ముద్దు ముద్దుగా..అంటున్న సంజన

Tags :

ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని