INDW vs BANW : బంగ్లాను చిత్తు చేసిన భారత్‌.. ప్రపంచకప్‌ సెమీస్‌ ఆశలు సజీవం

Updated : 23 Mar 2022 05:20 IST
1/12
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ సరైన సమయంలో సరైన విజయం సాధించింది.. (ఫొటోలు : బీసీసీఐ వుమెన్స్‌ ట్విటర్‌) ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ సరైన సమయంలో సరైన విజయం సాధించింది.. (ఫొటోలు : బీసీసీఐ వుమెన్స్‌ ట్విటర్‌)
2/12
3/12
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయం.. సెమీస్‌ ఆశలు సంక్లిష్టంగా మారిన స్థితిలో భారత జట్టు అదరగొట్టింది వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయం.. సెమీస్‌ ఆశలు సంక్లిష్టంగా మారిన స్థితిలో భారత జట్టు అదరగొట్టింది
4/12
5/12
ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసి మహిళల వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకుంది ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసి మహిళల వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకుంది
6/12
బ్యాటర్లు.. బౌలర్లు సమష్టిగా రాణించిన వేళ మంగళవారం (22-03-2022) 110 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది బ్యాటర్లు.. బౌలర్లు సమష్టిగా రాణించిన వేళ మంగళవారం (22-03-2022) 110 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని