IND vs SL: తొలి టెస్టులో భారత్‌ ఘన విజయం

Updated : 06 Mar 2022 11:51 IST
1/16
మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్‌ ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 574/8 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసింది. అనంతరం లంక మొదటి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఫాలో ఆన్ ఆడిన పర్యాటక జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ 178 పరుగులకే ఆలౌటైంది. మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్‌ ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 574/8 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసింది. అనంతరం లంక మొదటి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఫాలో ఆన్ ఆడిన పర్యాటక జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ 178 పరుగులకే ఆలౌటైంది.
2/16
3/16
4/16
IND vs SL: తొలి టెస్టులో భారత్‌ ఘన విజయం IND vs SL: తొలి టెస్టులో భారత్‌ ఘన విజయం
5/16
6/16
7/16
IND vs SL: తొలి టెస్టులో భారత్‌ ఘన విజయం IND vs SL: తొలి టెస్టులో భారత్‌ ఘన విజయం
8/16
9/16
10/16
11/16
IND vs SL: తొలి టెస్టులో భారత్‌ ఘన విజయం IND vs SL: తొలి టెస్టులో భారత్‌ ఘన విజయం
12/16
13/16
14/16
IND vs SL: తొలి టెస్టులో భారత్‌ ఘన విజయం IND vs SL: తొలి టెస్టులో భారత్‌ ఘన విజయం
15/16
16/16

మరిన్ని