గోల పెట్టి.. గోల్‌ కొట్టి..

గోల పెట్టి.. గోల్‌ కొట్టి..

1/19

జయం మనదేరా : ఫొటోలకు పోజిస్తున్న మన్‌ప్రీత్‌ సేన.. టోక్యో ఒలింపిక్స్‌లో బలమైన ప్రత్యర్థి జర్మనీని 5-4 తేడాతో చిత్తు చేసి 41 ఏళ్ల తర్వాత భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం ముద్దాడింది.

2/19

విజయానందంలో ఆటగాళ్ల కేరింతలు

3/19

అదరగొట్టావ్‌ పో : గోల్‌ కీపర్‌ శ్రీజేశ్‌కు మన్‌దీప్‌ ఆత్మీయ కౌగిలి

4/19

భళిరా భలి : సిమ్రన్‌జీత్‌కు జట్టు సభ్యుల అభినందన

5/19

జర దేఖో : కెమెరా వైపు చూస్తూ గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ ఆనంద హేళ

6/19

సత్తా చూపించాం : పెనాల్టీ స్ట్రోక్‌పై స్కోరు సాధించిన అనంతరం రూపీందర్‌ పాల్‌ సింగ్‌

7/19

కేకో కేకస్య కేకభ్యః జర్మనీ గోల్‌ ఆపిన ఆనందం సహచర ఆటగాళ్లతో పంచుకుంటున్న గోల్‌ కీపర్‌ శ్రీజేశ్

8/19

ఉరిమే ఉత్సాహం : నీలకాంత శర్మ, సుమిత్‌ ఆనందోత్సవాలు.. నేలపై పడిపోయిన జర్మనీ ఆటగాడు లుకాస్‌ విండ్‌ ఫెదర్‌

9/19

ఉద్విగ్న క్షణాలు : గెలిచామన్న సంతోషంలో..

10/19

పడాలే.. పతకం పట్టాలే : శ్రమిస్తున్న వివేక్‌ సాగర్ ప్రసాద్‌

11/19

అర్రే.. ఏమైందీ : నేలపై పడిపోయిన జర్మనీ క్రీడాకారుడు జాన్‌ క్రిస్టోఫర్‌కు సిమ్రన్‌జీత్‌ సింగ్‌ పరామర్శ

12/19

నే కాచుకున్నా : బంతిని నెడుతున్న ఫ్లోరిన్‌.. సిద్ధంగా భారత క్రీడాకారుడు

13/19

దారి మళ్లిస్తాగా : డ్రైవ్‌లో మన్‌దీప్‌ సింగ్‌

14/19

రన్‌ రన్ : హార్దిక్‌ సింగ్‌, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ పరుగులు

15/19

గెట్ రెడీ బాయ్స్‌ : డిఫెండ్‌కు సిద్ధమైన మన్‌దీప్‌ సింగ్‌

16/19

నేనున్నానని : క్రిస్టోఫర్‌ గోల్‌ను బ్లాక్‌ చేస్తున్న శ్రీజేశ్‌

17/19

నెట్టాలి.. నెగ్గాలి : డ్రైవ్స్‌లో షంషేర్‌ సింగ్‌

18/19

ప్చ్‌..: ఓటమి అనంతరం జర్మనీ ఆటగాడు లూకస్‌ విండ్‌ఫెదర్‌

19/19


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని