తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Updated : 05 Oct 2021 13:32 IST
1/6
అక్టోబరు 7 నుంచి 15వ తేదీ వరకు శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని తితిదే వైభవంగా నిర్వహించింది.
2/6
3/6
4/6
5/6
6/6
Tags :