Lavanya Tripathi : చీరకట్టులో మెరిసిన లావణ్య త్రిపాఠి

 సినీ కథానాయిక లావణ్య త్రిపాఠి హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఓ డిజైనర్‌ స్టూడియోను ప్రారంభించారు. సంప్రదాయ చీరకట్టులో మెరిసిపోతూ ఆమె విభిన్న రకాల వస్త్రాలను ప్రదర్శిస్తూ సందడి చేశారు. సంప్రదాయ చీరకట్టు అంటే తనకు చాలా ఇష్టమని ఈ సందర్భంగా లావణ్య అన్నారు. 

Updated : 12 Apr 2022 13:38 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని