చంద్రుడు.. సూర్యుడైన వేళ..!

చంద్రుడు.. సూర్యుడైన వేళ..!

1/16

చంద్రగ్రహణం, బ్లడ్‌మూన్‌, సూపర్‌ మూన్‌.. ఒకే రోజులో వస్తే దాన్ని ‘సూపర్‌ బ్లడ్‌ మూన్‌’ అంటారు

2/16

ఆ అరుదైన మూడు ఖగోళ అద్భుతాలు నింగిలో చోటు చేసుకున్నాయి

3/16

అస్తమిస్తున్న సూర్యుడిని తలపించిన చంద్రుడు ఎరుపు, నారింజ రంగుల్లో వెలుగులీనాడు.

4/16

ఈ ‘సూపర్‌ బ్లడ్‌ మూన్‌’ని ప్రపంచవ్యాప్తంగా ఖగోళ ప్రేమికులు, ప్రజలు వీక్షించారు

5/16

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, తూర్పు ఆసియాలో ఇది పూర్తిగా, ఈశాన్య భారతంలో పాక్షికంగా కనిపించింది

6/16

‘సూపర్‌ బ్లడ్‌ మూన్‌’ను మరింత దగ్గరగా చూసేందుకు ఆస్ట్రేలియాలో కొందరు ప్రత్యేక విమానం వేసుకొని మరీ ఆకాశంలో విహరించారు.

7/16

8/16

9/16

10/16

11/16

12/16

13/16

14/16

15/16

16/16


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని