పూజా హెగ్డే

Published : 04 Jul 2021 15:49 IST
1/30
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న అందాల భామ పూజాహెగ్డే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న అందాల భామ పూజాహెగ్డే
2/30
 ‘ఒక లైలా కోసం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన పూజా ఆ తర్వాత ‘దువ్వాడ జగన్నాథం’, ‘సాక్ష్యం’, ‘అరవింద సమేత’, ‘మహర్షి’, ‘అల వైకుంఠపురములో’ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘ఒక లైలా కోసం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన పూజా ఆ తర్వాత ‘దువ్వాడ జగన్నాథం’, ‘సాక్ష్యం’, ‘అరవింద సమేత’, ‘మహర్షి’, ‘అల వైకుంఠపురములో’ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
3/30
‘రంగస్థలం’లో రామ్‌చరణ్‌తో కలిసి జిగేల్‌రాణిగా ఐటమ్‌ సాంగ్‌లో తనదైన స్టెప్‌లతో అలరించింది. ‘రంగస్థలం’లో రామ్‌చరణ్‌తో కలిసి జిగేల్‌రాణిగా ఐటమ్‌ సాంగ్‌లో తనదైన స్టెప్‌లతో అలరించింది.
4/30
ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి ‘రాధేశ్యామ్‌’, అఖిల్‌తో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’, ‘ఆచార్య’లో రామ్‌చరణ్‌కు జోడీగా నటిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి ‘రాధేశ్యామ్‌’, అఖిల్‌తో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’, ‘ఆచార్య’లో రామ్‌చరణ్‌కు జోడీగా నటిస్తోంది.
5/30
ఇక హిందీలో ‘సర్కస్‌’, ‘భాయీజాన్‌’ తమిళంలో విజయ్‌తో ‘బీస్ట్‌’ తదితర చిత్రాల్లో నటిస్తోంది. ఇక హిందీలో ‘సర్కస్‌’, ‘భాయీజాన్‌’ తమిళంలో విజయ్‌తో ‘బీస్ట్‌’ తదితర చిత్రాల్లో నటిస్తోంది.
6/30
‘దువ్వాడ జగన్నాథం’, ‘మహర్షి’ చిత్రాలకు గానూ జీ గోల్డెన్‌ అవార్డ్స్‌, జీ సినిమా అవార్డ్స్‌ను ఫేవరెట్‌ నటిగా అవార్డు అందుకుంది. ‘దువ్వాడ జగన్నాథం’, ‘మహర్షి’ చిత్రాలకు గానూ జీ గోల్డెన్‌ అవార్డ్స్‌, జీ సినిమా అవార్డ్స్‌ను ఫేవరెట్‌ నటిగా అవార్డు అందుకుంది.
7/30
‘‘సోషల్‌ మీడియాని బాగా ఇష్టపడతా. మనసులో ఉన్నది అక్కడ చెప్పేస్తుంటా. ఖాళీ దొరికినప్పుడు పుస్తకాలు చదువుతా. సినిమాలను బాగా చూస్తుంటా’’ ‘‘సోషల్‌ మీడియాని బాగా ఇష్టపడతా. మనసులో ఉన్నది అక్కడ చెప్పేస్తుంటా. ఖాళీ దొరికినప్పుడు పుస్తకాలు చదువుతా. సినిమాలను బాగా చూస్తుంటా’’
8/30
‘‘ప్రయాణాలంటే చాలా ఇష్టం. ప్రతిరోజునీ ఆస్వాదిస్తా. షాపింగ్‌ అంటే ప్రాణం. విదేశాలకు వెళ్లినప్పుడు నచ్చినవన్నీ కొనేస్తుంటా’’ ‘‘ప్రయాణాలంటే చాలా ఇష్టం. ప్రతిరోజునీ ఆస్వాదిస్తా. షాపింగ్‌ అంటే ప్రాణం. విదేశాలకు వెళ్లినప్పుడు నచ్చినవన్నీ కొనేస్తుంటా’’
9/30
‘‘గెలిచాక కూడా అంతా అయిపోయినట్టు కాదు. సాధించాల్సింది మన ముందు ఇంకొకటేదో ఉంటుంది. దానిపై దృష్టి పెట్టాల్సిందే. అందుకు నా వాట్సాప్‌ డీపీలో ‘గెలిస్తే అయిపోయినట్టు కాదు’ అని రాసుకున్నా’’ ‘‘గెలిచాక కూడా అంతా అయిపోయినట్టు కాదు. సాధించాల్సింది మన ముందు ఇంకొకటేదో ఉంటుంది. దానిపై దృష్టి పెట్టాల్సిందే. అందుకు నా వాట్సాప్‌ డీపీలో ‘గెలిస్తే అయిపోయినట్టు కాదు’ అని రాసుకున్నా’’
10/30
‘‘మా కుటుంబానికి సినిమా రంగంతో అసలు ఎలాంటి సంబంధం లేదు. అబ్బాయిలాగా కటింగ్‌ చేయించుకుని టామ్‌ బాయ్‌లా కనిపించేదాన్ని. స్కూల్‌లో మాత్రం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని’’ ‘‘మా కుటుంబానికి సినిమా రంగంతో అసలు ఎలాంటి సంబంధం లేదు. అబ్బాయిలాగా కటింగ్‌ చేయించుకుని టామ్‌ బాయ్‌లా కనిపించేదాన్ని. స్కూల్‌లో మాత్రం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని’’
11/30
‘‘అందాల పోటీలతోనే గ్లామర్‌ రంగంలోకి అడుగుపెట్టాను. ఒకవేళ నటిని కాకపోయుంటే ఫ్యాషన్‌ ప్రపంచంలోనే కొనసాగేదాన్నేమో’’ ‘‘అందాల పోటీలతోనే గ్లామర్‌ రంగంలోకి అడుగుపెట్టాను. ఒకవేళ నటిని కాకపోయుంటే ఫ్యాషన్‌ ప్రపంచంలోనే కొనసాగేదాన్నేమో’’
12/30
‘‘నేను పుట్టి పెరిగిందంతా ముంబయిలోనే. అమ్మానాన్నలు వృత్తిరీత్యా మంగళూరు నుంచి ఎప్పుడో ముంబయి వచ్చేశారు. మా ఇంట్లో పద్ధతులు మాత్రం దక్షిణాది వాతావరణాన్నే గుర్తు చేస్తుంటాయి’’ ‘‘నేను పుట్టి పెరిగిందంతా ముంబయిలోనే. అమ్మానాన్నలు వృత్తిరీత్యా మంగళూరు నుంచి ఎప్పుడో ముంబయి వచ్చేశారు. మా ఇంట్లో పద్ధతులు మాత్రం దక్షిణాది వాతావరణాన్నే గుర్తు చేస్తుంటాయి’’
13/30
‘‘నాకు తుళుతో పాటు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్‌, మరాఠీ, తెలుగు కూడా వచ్చు’’ ‘‘నాకు తుళుతో పాటు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్‌, మరాఠీ, తెలుగు కూడా వచ్చు’’
14/30
‘‘క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేస్తా. అందం గురించి ఆలోచిస్తూ ఉన్నా ఆహారానికి మాత్రం దూరం కాను. దక్షిణాది వంటకాల్ని అమితంగా ఇష్టపడతా’’ ‘‘క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేస్తా. అందం గురించి ఆలోచిస్తూ ఉన్నా ఆహారానికి మాత్రం దూరం కాను. దక్షిణాది వంటకాల్ని అమితంగా ఇష్టపడతా’’
15/30
‘ప్రేమ, పెళ్లిళ్ల విషయంలో ప్రణాళికలేమీ ఉండవు. సమయం వచ్చినప్పుడు జరిగిపోతుంటాయంతే. ప్రస్తుతానికి ప్రేమ గురించి ఆలోచించే తీరిక లేదు. అలాగని భవిష్యత్‌లో ప్రేమలో పడననీ చెప్పలేను. పెళ్లి గురించి కూడా అంతే’’ ‘ప్రేమ, పెళ్లిళ్ల విషయంలో ప్రణాళికలేమీ ఉండవు. సమయం వచ్చినప్పుడు జరిగిపోతుంటాయంతే. ప్రస్తుతానికి ప్రేమ గురించి ఆలోచించే తీరిక లేదు. అలాగని భవిష్యత్‌లో ప్రేమలో పడననీ చెప్పలేను. పెళ్లి గురించి కూడా అంతే’’
16/30
‘‘నా ఫేస్‌ కానీ, ఫిజిక్‌ కానీ సీరియస్‌ పాత్రలకు అస్సలు పనికిరాదు. ఎలాంటి టెన్షన్లు పెట్టుకోకుండా సరదా సరదాగా సినిమాలు చేసుకుంటూ పోవడమే నాకు ఇష్టం’’ ‘‘నా ఫేస్‌ కానీ, ఫిజిక్‌ కానీ సీరియస్‌ పాత్రలకు అస్సలు పనికిరాదు. ఎలాంటి టెన్షన్లు పెట్టుకోకుండా సరదా సరదాగా సినిమాలు చేసుకుంటూ పోవడమే నాకు ఇష్టం’’
17/30
‘‘నా శక్తికి మించి పాత్రలు చేసి చెడ్డపేరు తెచ్చుకోవడం కన్నా, నాకు సూట్‌ అయ్యే గ్లామర్‌ పాత్రలు చేసుకోవడమే నాకు ఇష్టం’’ ‘‘నా శక్తికి మించి పాత్రలు చేసి చెడ్డపేరు తెచ్చుకోవడం కన్నా, నాకు సూట్‌ అయ్యే గ్లామర్‌ పాత్రలు చేసుకోవడమే నాకు ఇష్టం’’
18/30
పూజా హెగ్డే పూజా హెగ్డే
19/30
పూజా హెగ్డే పూజా హెగ్డే
20/30
పూజా హెగ్డే పూజా హెగ్డే
21/30
పూజా హెగ్డే పూజా హెగ్డే
22/30
పూజా హెగ్డే పూజా హెగ్డే
23/30
పూజా హెగ్డే పూజా హెగ్డే
24/30
పూజా హెగ్డే పూజా హెగ్డే
25/30
పూజా హెగ్డే పూజా హెగ్డే
26/30
పూజా హెగ్డే పూజా హెగ్డే
27/30
పూజా హెగ్డే పూజా హెగ్డే
28/30
పూజా హెగ్డే పూజా హెగ్డే
29/30
పూజా హెగ్డే పూజా హెగ్డే
30/30
పూజా హెగ్డే పూజా హెగ్డే

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని