TTD: ఏడు కొండలు.. 7 అగరబత్తుల బ్రాండ్లు
Updated : 13 Sep 2021 13:10 IST
1/11
తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఉపయోగించిన పుష్పాలతో పరిమళాలు వెదజల్లే అగరబత్తులు తయారుచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది తితిదే
2/11
తిరుపతిలోని ఎస్వీ గోశాలలో అగరబత్తుల విక్రయాన్ని తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి ప్రారంభించారు
3/11
శ్రీనివాసుని ఏడుకొండలకు సూచికగా ఏడు బ్రాండ్లతో వీటిని తీసుకొచ్చారు
4/11
అభయహస్త, తందనాన, దివ్యపాద, ఆకృష్టి, సృష్టి, తుష్టి, దృష్టి పేర్లతో అందుబాటులోకి తీసుకొచ్చిన వీటిని తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో విక్రయించనున్నారు
5/11
వీటి తయారీకి దర్శన్ ఇంటర్నేషన్ సంస్థ, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీతో తితిదే ఒప్పందం కుదుర్చుకుంది
6/11
7/11
8/11
9/11
10/11
11/11
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్‌పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం