TDP: తెదేపా రాష్ట్ర బంద్‌

TDP: తెదేపా రాష్ట్ర బంద్‌

1/32

రాజమహేంద్రవరం : మాజీమంత్రి జవహర్‌ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

2/32

కర్నూలు : గృహనిర్బంధంలో సోమిశెట్టి వెంకటేశ్వర్లు

3/32

తమ నివాసంలో నిరసన తెలియజేస్తున్న గౌరు వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత

4/32

ఒంగోలు : మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ను నిర్బంధిస్తున్న పోలీసులు

5/32

తెదేపా కేంద్ర కార్యాలయంలో దాడి తీరును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు వివరిస్తున్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, ఇతర నేతలు

6/32

7/32

8/32

గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబును గృహ నిర్బంధం చేసిన పోలీసులు

9/32

గుంటూరులో పోలీసుల బందోబస్తు

10/32

11/32

అనంతపురం సమీపంలోని జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలుపుతున్న మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఇతర నేతలు

12/32

అనంతపురం జిల్లా ధర్మవరంలో స్థానిక అంబేడ్కర్‌ కూడలి వద్ద నిరసన తెలుపుతున్న తెదేపా నాయకులు

13/32

రాష్ట్ర తెదేపా కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా అనంతపురం జిల్లా కూడేరు మండలంలో ధర్నా చేపట్టిన స్థానిక తెదేపా నేతలు

14/32

అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలంలోని బళ్లారి-కళ్యాణదుర్గం రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేస్తున్న తెదేపా నాయకులు

15/32

అనంతపురం: నగరంలోని సప్తగిరి సర్కిల్‌లో టైర్లు కాల్చి నిరసన తెలుపుతున్న తెదేపా శ్రేణులు

16/32

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని గృహనిర్బంధం చేసిన పోలీసులు. దీంతో నేలపై కూర్చొని నిరసన తెలుపుతున్న గోరంట్ల

17/32

అనంతపురం నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి ప్రభాకర్ చౌదరిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

18/32

విజయవాడ : పెడన ఇన్‌ఛార్జ్‌ కాగిత కృష్ణప్రసాద్ హౌస్ అరెస్ట్

19/32

మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని గృహనిర్బంధం చేస్తున్న పోలీసులు

20/32

విశాఖ : చిన్న వాల్తేరులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడిని గృహనిర్బంధం చేయడానికి వచ్చిన పోలీసులు

21/32

శ్రీకాకుళం : గుజరాతీపేటలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవితో కలిసి ఆందోళనలో పాల్గొన్న ఎంపీ రామ్మోహన్‌నాయుడు

22/32

ఎంపీ రామ్మోహన్‌నాయుడును అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు

23/32

గుంటూరు : నసీర్ అహ్మద్, రావిపాటి సాయికృష్ణ నేతృత్వంలో బస్సుల రాకపోకల్ని అడ్డుకుంటున్న దృశ్యం

24/32

బస్టాండ్‌లో బైఠాయించిన కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

25/32

బంద్‌ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల రాకపోకల్ని అడ్డుకుంటున్న తెదేపా శ్రేణులు

26/32

నేతలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

27/32

అరెస్టు చేసిన వారిని కంటైనర్‌ వ్యాన్‌లో తరలిస్తూ..

28/32

చిత్తూరు : కుప్పం తెదేపా కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి నినాదాలు చేస్తున్న తెదేపా నాయకులు, కార్యకర్తలు

29/32

తిరుపతి : తెదేపా నేత పులివర్తి నానిని అరెస్ట్ చేస్తున్న పోలీసులు

30/32

తెలుగుయువత ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కూడలి వద్ద అర్ధనగ్న ప్రదర్శన

31/32

తిరుపతి అంబేడ్కర్‌ సర్కిల్ ఆందోళన చేస్తున్న తెదేపా శ్రేణులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

32/32

గృహ నిర్బంధంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని