నిరాడంబరంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

నిరాడంబరంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

1/15

యాదాద్రి: జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీత

2/15

సూర్యాపేట: అమరవీరుల స్తూపానికి నివాళి అర్పిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి

3/15

నల్గొండ: అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పిస్తున్న మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, లింగయ్య, నోముల భగత్‌ తదితరులు

4/15

కరీంనగర్‌: ఆచార్య జయశంకర్‌ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌

5/15

జాతీయ జెండాకు వందనం చేస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌

6/15

జాతీయ జెండాకు వందనం చేస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

7/15

ముషీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న శాసనసభ్యులు ముఠా గోపాల్

8/15

అమరవీరులకు నివాళి అర్పిస్తున్న కోదండరాం, తెజస కార్యకర్తలు

9/15

హైదరాబాద్‌: అమరవీరుల స్తూపం వద్ద నినాదాలు చేస్తున్న వైఎస్‌ షర్మిల, ఇతర నాయకులు

10/15

అమరులకు నివాళి అర్పిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

11/15

‘తెలంగాణ నాగులు’ సతీమణి స్వరూపకు నగదు సాయాన్ని అందజేస్తున్న తెదేపా అధ్యక్షుడు రమణ

12/15

హైదరాబాద్‌: అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

13/15

14/15

ప్రగతి భవన్‌లో జాతీయ జెండాకు వందనం చేస్తున్న ముఖ్యమంత్రి తదితరులు

15/15


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని