‘చలో తాడేపల్లి’ ఉద్రిక్తత

‘చలో తాడేపల్లి’ ఉద్రిక్తత

1/9

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ను నిరసిస్తూ వివిధ యువజన, విద్యార్థి సంఘాలు చేపట్టిన ‘చలో తాడేపల్లి’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది

2/9

సీఎం జగన్‌ ఇంటి ముట్టడికి ర్యాలీగా బయల్దేరిన తెదేపా అనుబంధ విభాగాలు తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌తో పాటు ఎస్‌ఎఫ్‌ఐ, వివిధ యువజన, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ ఐకాస నాయకులను పోలీసులు అడ్డుకున్నారు

3/9

డ్రోన్‌ కెమెరాలతో నిఘా

4/9

ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు

5/9

సీఎం నివాసానికి వెళ్లే మార్గంలో పోలీసుల బందోబస్తు

6/9

7/9

8/9

9/9


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని