గణనాథుడికి ఘనంగా పూజలు

Updated : 11 Sep 2021 20:38 IST
1/9
హైదరాబాద్‌: చిలకలగూడలో టీమ్ యెద్ధ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహం హైదరాబాద్‌: చిలకలగూడలో టీమ్ యెద్ధ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహం
2/9
టకరాబస్తీలో అశోక్ ఫ్రెండ్స్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుడి విగ్రహం టకరాబస్తీలో అశోక్ ఫ్రెండ్స్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుడి విగ్రహం
3/9
మోండా మార్కెట్‌లో మారుతి ఫ్రెండ్స్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం మోండా మార్కెట్‌లో మారుతి ఫ్రెండ్స్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం
4/9
టకరాబస్తీలో న్యూ స్టార్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో చేసిన గణనాథుడు టకరాబస్తీలో న్యూ స్టార్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో చేసిన గణనాథుడు
5/9
సికింద్రాబాద్‌ గణపతి దేవాలయంలో భక్తుల సందడి సికింద్రాబాద్‌ గణపతి దేవాలయంలో భక్తుల సందడి
6/9
శనివారం సింధూరం అలంకరణలో దర్శనమిస్తున్న స్వామివారు శనివారం సింధూరం అలంకరణలో దర్శనమిస్తున్న స్వామివారు
7/9
వినాయకచవితి రోజున సికింద్రాబాద్‌ గణపతి దేవాలయంలో ప్రత్యేక అలంకరణలో స్వామివారు వినాయకచవితి రోజున సికింద్రాబాద్‌ గణపతి దేవాలయంలో ప్రత్యేక అలంకరణలో స్వామివారు
8/9
చవితి రోజున ఆలయంలో పూజల్లో పాల్గొన్న భక్తులు చవితి రోజున ఆలయంలో పూజల్లో పాల్గొన్న భక్తులు
9/9
మోండా మార్కెట్‌లో బండిమెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడు మోండా మార్కెట్‌లో బండిమెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడు

మరిన్ని