ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: అశోక్‌ గజపతి

తాజా వార్తలు

Updated : 28/05/2021 11:55 IST

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: అశోక్‌ గజపతి

అమరావతి: తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని.. ఆ డిమాండ్‌ను అందరూ కలిసి ముందుకు తీసుకెళ్లాలని ఆ పార్టీ సీనియర్‌ నేత పూసపాటి అశోక్‌గజపతిరాజు పిలుపునిచ్చారు. తెదేపా మహానాడు రెండోరోజు ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. రాజకీయరంగంలో ఎన్టీఆర్ అందించిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు.

పేదల వద్దకు సంక్షేమాన్ని తీసుకొచ్చిన నేతల ఎన్టీఆర్‌ అని అశోక్‌ గజపతి కొనియాడారు. దేశ రాజకీయాల్లో అన్ని పార్టీలనూ ఏకం చేసేందుకు ఆయన ఓ వేదికను ఏర్పాటు చేసినట్లు అశోక్‌ గుర్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలను ఆచరించే దిశగా అందరూ కృషి చేయాలని నేతలకు సూచించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని