ఐజీఎస్టీ కమిటీలో హరీశ్‌రావుకు చోటు

తాజా వార్తలు

Published : 23/07/2020 01:59 IST

ఐజీఎస్టీ కమిటీలో హరీశ్‌రావుకు చోటు

దిల్లీ: ఐజీఎస్టీ పరిష్కారంపై నియమించిన మంత్రుల బృందంలో జీఎస్టీ మండలి మార్పులు చేసింది.  ఏడుగురితో కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కొత్త కమిటీలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు చోటు కల్పించింది. ఈ కమిటీకి కన్వీనర్‌గా బిహార్‌ ఆర్థికమం సుశీల్‌కుమార్‌ మోదీ నియమితులయ్యారు. ఐజీఎస్టీ పరిష్కారం, సంబంధిత అంశాలపై 2019 డిసెంబర్‌లో ఏర్పాటైన ఈ కమిటీలో మార్పులు చేస్తూ కార్యాలయం మెమోరాండం విడుదల చేసింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని