ap news: ఏపీ పరిషత్‌ ఓట్ల లెక్కింపుపై విచారణ వాయిదా   

తాజా వార్తలు

Updated : 28/07/2021 12:53 IST

ap news: ఏపీ పరిషత్‌ ఓట్ల లెక్కింపుపై విచారణ వాయిదా   

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపును హైకోర్టు నేడు వాయిదా వేసింది. ఈ అంశంపై ఆగస్టు 4వ తేదీన న్యాయస్థానం విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రతిష్టంభన కొనసాగినట్లైంది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకుండా ఏపీ హైకోర్టు సింగల్‌ బెంచ్‌ ఓట్ల లెక్కింపును రద్దు చేసింది. ఈ ఆదేశాలపై ఏపీ ఎన్నికల సంఘం డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. తాజాగా దీనిపై విచారణ వాయిదా పడింది.  

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని