AP News: చంద్రబాబు కుప్పం పర్యటన వాయిదా

తాజా వార్తలు

Published : 12/10/2021 01:20 IST

AP News: చంద్రబాబు కుప్పం పర్యటన వాయిదా

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం పర్యటన వాయిదా పడింది. వర్షాల వల్ల తమ అధినేత పర్యటన వాయిదా పడినట్టు చిత్తూరు జిల్లా కుప్పం తెదేపా నేతలు తెలిపారు. రేపట్నుంచి ఈ నెల 14వరకు కుప్పంలో పర్యటన కొనసాగాల్సి ఉంది. నియోజకవర్గంలో పలు సమావేశాల్లో పాల్గొనడంతో పాటు బుధ, గురువారాల్లో రోడ్‌ షోలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే,వర్షాల నేపథ్యంలో ఆయన పర్యటన వాయిదా పడింది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని