TS NEWS: 14న భాజపాలోకి ఈటల

తాజా వార్తలు

Updated : 10/06/2021 18:30 IST

TS NEWS: 14న భాజపాలోకి ఈటల

హైదరాబాద్‌: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భాజపాలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 14న దిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో భాజపాలో చేరనున్నారు. అదే రోజు ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్‌  జడ్పీ మాజీ ఛైర్మన్‌ తుల ఉమ తదితరులు భాజపాలో చేరనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని