ఏపీ అసెంబ్లీలో 8 బిల్లులు: శ్రీకాంత్‌రెడ్డి

తాజా వార్తలు

Published : 16/06/2020 11:34 IST

ఏపీ అసెంబ్లీలో 8 బిల్లులు: శ్రీకాంత్‌రెడ్డి

అమరావతి: ఏపీ శాసనసభలో ఎనిమిది బిల్లులను ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వ చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం అసెంబ్లీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ...సీఆర్డీఏ బిల్లు కూడా సభలో పెట్టే ఆలోచన చేస్తున్నామన్నారు. అచ్చెన్నాయుడు తప్పు చేయలేదని తెదేపా నేతలు చెప్పగలరా అని ప్రశ్నించారు. తెదేపా సభ్యులు నల్లచొక్కాలతో సభకు రావడం కొత్త డ్రామా అని విమర్శించారు. రూ.150కోట్ల అవినీతిలో అచ్చెన్న పాత్ర ఉందని విచారణలో తేలిందని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని