అనుమతి లేకుండా బ్యానర్ల కట్టినందుకు జరిమానా

తాజా వార్తలు

Updated : 22/07/2021 04:04 IST

అనుమతి లేకుండా బ్యానర్ల కట్టినందుకు జరిమానా

హైదరాబాద్‌: పాడి కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి తెరాసలో చేరుతున్న సందర్భంగా అనుమతి లేకుండా నగరంలో ఫ్లెక్లీలు, బ్యానర్లు కట్టినందుకు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు జరిమానా విధించారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్‌రెడ్డి బుధవారం తెరాసలో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కౌశిక్‌రెడ్డికి పార్టీ కండువా కప్పి సీఎం కేసీఆర్‌ తెరాసలోకి ఆహ్వానించారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసినందుకు సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు వచ్చింది. దీంతో స్పందించిన అధికారులు అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని రూ.2.5 లక్షల జరిమానా వేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని