Raghurama హ‌క్కుల‌ను కాల‌రాశారు: నాదెండ్ల‌

తాజా వార్తలు

Published : 16/05/2021 14:48 IST

Raghurama హ‌క్కుల‌ను కాల‌రాశారు: నాదెండ్ల‌

హైద‌రాబాద్‌: న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు వ్య‌వ‌హారంలో ఏపీ ప్ర‌భుత్వ వైఖ‌రిని జ‌న‌సేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మ‌నోహ‌ర్ ఖండించారు. ప్ర‌భుత్వ తీరును లోక్‌స‌భ స్పీక‌ర్ సుమోటోగా తీసుకొని విచార‌ణ‌కు ఆదేశించాల‌న్నారు. ఎంపీగా ర‌ఘురామ‌కు ఉండే హ‌క్కుల‌ను ప్ర‌భుత్వం కాల‌రాసిన‌ట్లు తెలుస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విచార‌ణ పేరుతో ఎంపీ ప‌ట్ల అనుచితంగా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌న్నారు. ప్ర‌భుత్వంపై అనుచిత వ్యాఖ్యల అభియోగాల‌తో ఎంపీని సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. బెయిల్ కోసం ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాదులు సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా.. ఇవాళ విచార‌ణ జ‌ర‌గ‌నుంది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని