కేసీఆర్‌ సార్‌.. ఇకనైనా కళ్లుతెరవండి!

తాజా వార్తలు

Published : 16/05/2021 00:26 IST

కేసీఆర్‌ సార్‌.. ఇకనైనా కళ్లుతెరవండి!

కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

హైదరాబాద్‌: కరోనా చికిత్సను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. కొవిడ్‌ను ఆరోగ్యశ్రీ చేరుస్తామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా చెప్పారని, ప్రస్తుతం ఏమైదని ప్రశ్నించారు. కేసీఆర్‌ సర్కార్‌ వల్ల మెరుగైన వైద్యం చేయించుకోలేక ఇంకా ఎంతమంది పేదలు ప్రాణాలు కోల్పోవాలని నిలదీశారు. కరోనాతో చనిపోతున్న వారివన్నీ ముమ్మాటికీ హత్యలేనన్నారు. సీఎం కేసీఆర్‌ ఇకనైనా కళ్లుతెరవాలన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని