బండి సంజయ్‌ బాధ్యతగా మాట్లాడాలి: తలసాని

తాజా వార్తలు

Updated : 02/05/2021 09:31 IST

బండి సంజయ్‌ బాధ్యతగా మాట్లాడాలి: తలసాని

హైదరాబాద్: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్నింటికి హద్దులు ఉంటాయని మంత్రి అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో కలిసి తలసాని మీడియాతో మాట్లాడారు. కరోనా కట్టడి విషయంలో రాష్ట్రానికి కేంద్రం ఏం చేస్తుందో బండి సంజయ్‌ చెప్పాలన్నారు. గతేడాది ప్రధాని చెప్పిన పనులన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని.. బండి సంజయ్‌ నిజాలు తెలుసుకుని బాధ్యతగా మాట్లాడాలని హితవు పలికారు. ఈటల విషయం సీఎం కేసీఆర్‌ పరిధిలో ఉందన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని