కేటీఆర్‌ను కలిసిన గంటా శ్రీనివాసరావు

తాజా వార్తలు

Updated : 20/03/2021 15:53 IST

కేటీఆర్‌ను కలిసిన గంటా శ్రీనివాసరావు

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ఇవాళ తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కలిశారు. అసెంబ్లీ ప్రాంగణంలో కేటీఆర్‌ను కలిసిన గంటా విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా విశాఖపట్నం రావాలని ఆహ్వానించారు. స్పందించిన కేటీఆర్‌ విశాఖ పర్యటనపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని గంటాకు వివరించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు, ఉద్యోగ సంఘాల చేస్తున్న ఉద్యమానికి ఇది వరకే కేటీఆర్‌ మద్దతు తెలిపిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని