Raghurama: అశోక్‌పై వ్యాఖ్య‌లను అదుపు చేయాలి: ర‌ఘురామ‌

తాజా వార్తలు

Updated : 19/06/2021 09:59 IST

Raghurama: అశోక్‌పై వ్యాఖ్య‌లను అదుపు చేయాలి: ర‌ఘురామ‌

సీఎం జ‌గ‌న్‌కు ఎంపీ లేఖ‌

దిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్ర‌స్టు ఛైర్మ‌న్‌ అశోక్ గ‌జ‌ప‌తి రాజుపై అనుచిత వ్యాఖ్య‌లు స‌రికాద‌ని న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ కృష్ణ రాజు అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న సీఎం జ‌గ‌న్‌కు లేఖ రాశారు. మాన్సాస్ ట్ర‌స్టుపై హైకోర్టు ఇటీవ‌ల‌ ఉత్త‌ర్వులిచ్చింద‌న్నారు. అప్ప‌టి నుంచి ఆయ‌న‌పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేశార‌ని పేర్కొన్నారు. అశోక్‌పై విజయ‌సాయిరెడ్డి సహా అనేక మంది అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌న్నారు. ఆయ‌న‌పై వైకాపా నేత‌లు ఇలా వ్యాఖ్య‌లు చేయ‌కుండా అదుపు చేయాల‌ని లేఖ‌లో జ‌గ‌న్‌ను ఎంపీ కోరారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని