Raghurama: ఉద్యోగులకు డీఏ, పీఆర్సీ ఇవ్వండి: రఘురామ

తాజా వార్తలు

Updated : 15/06/2021 07:17 IST

Raghurama: ఉద్యోగులకు డీఏ, పీఆర్సీ ఇవ్వండి: రఘురామ

దిల్లీ: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుకులకు డీఏ, పీఆర్సీ వెంటనే ఇవ్వాలని సీఎం జగన్‌ను నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. ఇప్పటికే వైకాపా ఎన్నికల హామీల అమలుపై ఐదు లేఖలు రాసిన ఆయన.. తాజాగా డీఏ, పీఆర్సీ అమలు చేయాలని ఆరో లేఖలో కోరారు. ఎన్నికల్లో ఉద్యోగులు పెద్ద ఎత్తున వైకాపాకు అండగా నిలిచారని.. వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని