గతంలో నీతి కబుర్లు..ఇప్పుడు పన్నులు: లోకేశ్‌ 

తాజా వార్తలు

Published : 17/07/2021 14:54 IST

గతంలో నీతి కబుర్లు..ఇప్పుడు పన్నులు: లోకేశ్‌ 

అమరావతి: ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దూసుకెళుతున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. వ్యాట్‌, అదనపు వ్యాట్‌, సుంకం పేరుతో ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెరిగిన పెట్రోల్‌ ధరలపై నీతి కబుర్లు చెప్పిన సీఎం జగన్‌.. అధికారం చేపట్టిన తర్వాత పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులు ఎందుకు తగ్గించట్లేదని నిలదీశారు. ఇతర రాష్ట్రాల పెట్రోల్‌ బంకుల్లో ఏపీ కంటే తక్కువ ధర బోర్డులు పెట్టారని చెప్పారు. రాష్ట్ర పన్నుల భారం తగ్గించి తక్కువ ధరలకు అందించాలని డిమాండ్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని