Pawan Kalyan: పవన్‌తో సోము వీర్రాజు భేటీ

తాజా వార్తలు

Updated : 30/09/2021 17:13 IST

Pawan Kalyan: పవన్‌తో సోము వీర్రాజు భేటీ

మంగళగిరి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇరు పార్టీల నేతలూ సమావేశమయ్యారు. బద్వేలు ఉప ఎన్నిక, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అక్టోబర్‌ 2న శ్రమదానం వివరాలను జనసేన నేతలు సోము వీర్రాజుకు వివరించారు. అక్టోబర్‌ 7న నెల్లూరులో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించబోయే మత్స్య గర్జన సభ వివరాలను భాజపా నేతలు పవన్‌కు వివరించినట్టు సమాచారం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని