CBN: నిర్మాణ కార్మికుల‌ను ఆదుకోవాలి:చంద్రబాబు

తాజా వార్తలు

Updated : 19/05/2021 12:34 IST

CBN: నిర్మాణ కార్మికుల‌ను ఆదుకోవాలి:చంద్రబాబు

తెదేపా అధినేత చంద్ర‌బాబు

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌కు తెదేపా అధినేత చంద్ర‌బాబు భ‌గీర‌థ జ‌యంతి సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపారు. తాము అధికారంలో ఉన్న‌ప్పుడు భ‌గీర‌థ జ‌యంతిని రాష్ట్ర వేడుక‌గా నిర్వ‌హించామ‌ని గుర్తు చేశారు. కార్మికుల‌ను, భ‌గీర‌థుడిని వైకాపా ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చేస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు. ఇసుక కొర‌త సృష్టించి వంద‌ల మంది ప్రాణాలు బ‌లి తీసుకున్నార‌ని ఆక్షేపించారు. వైకాపా ప్ర‌భుత్వంలో సాగు నీటి ప్రాజెక్టుల ప‌నులు ముందుకు సాగడం లేద‌ని మండిప‌డ్డారు. ప్రాజెక్టుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని చంద్ర‌బాబు అన్నారు. భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌ను ఆదుకోవాల‌ని డిమాండ్ చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని