AP News: విశాఖపై జగన్‌ కక్ష కట్టారు: అచ్చెన్నాయుడు

తాజా వార్తలు

Updated : 02/10/2021 14:46 IST

AP News: విశాఖపై జగన్‌ కక్ష కట్టారు: అచ్చెన్నాయుడు

అమరావతి: విశాఖ నగరంపై సీఎం జగన్‌ కక్ష కట్టారని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. నగరాన్ని అస్తవ్యస్తం చేయడానికే కంకణం కట్టుకున్నారన్నారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరాన్ని తాకట్టు పెట్టడానికి సైతం చూస్తున్నారని అచ్చెన్న మండిపడ్డారు. నగరానికి కొత్తగా ఏమీ చేయకపోయినా ఉన్న పథకాలను పూర్తి చేయాలని విన్నవించుకున్నామన్నారు. అయితే సీఎం మాత్రం ఉన్నవాటినే నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని