AP News: జగన్‌కే కాదు.. గాడ్సేకూ అభిమానులున్నారు: చింతమనేని

తాజా వార్తలు

Updated : 22/10/2021 14:39 IST

AP News: జగన్‌కే కాదు.. గాడ్సేకూ అభిమానులున్నారు: చింతమనేని

అమరావతి: రాష్ట్రంలోని ఎన్నికల జరగాల్సిన స్థానిక సంస్థలకు నోటిఫికేషన్‌ ఇస్తే వైకాపాకు ముచ్చెమటలు పట్టిస్తామని తెదేపా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. ఇప్పుడు తెదేపా గెలవకుంటే పార్టీ కార్యాలయం మూసేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చింతమనేని మాట్లాడారు.

‘‘మంత్రి పదవి కోసమే ఇన్నాళ్లూ కొడాలి నాని తెదేపా నేతలను తిట్టారు. త్వరలోనే ఆయన పదవి పోవడం ఖాయం. జగన్‌కే కాదు.. గాడ్సేకు కూడా అభిమానులున్నారు. మేమూ ఉప్పూకారం తింటున్నాం.. మాకూ బీపీ వస్తుంది’’ అని చింతమనేని ప్రభాకర్‌ వ్యాఖ్యానించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని