Huzurabad By Election: నా గెలుపునెవరూ అడ్డుకోలేరు: ఈటల

తాజా వార్తలు

Updated : 24/10/2021 20:25 IST

Huzurabad By Election: నా గెలుపునెవరూ అడ్డుకోలేరు: ఈటల

హుజూరాబాద్: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తన గెలుపును ఎవరూ అడ్డుకోలేరని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌లో ప్రజలను భయపెట్టి తెరాస ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందని ఈటల  తెరాస అబద్ధాలను ప్రజలు నమ్మబోరని స్పష్టం చేశారు. వీణవంక మండలం వల్బాపూర్‌లో ఈటల ఎన్నికల ప్రచారం నిర్వహించారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని