AP News: బద్వేలులో భాజపా విజయానికి పని చేస్తాం: నాదెండ్ల మనోహర్‌

తాజా వార్తలు

Updated : 09/10/2021 15:07 IST

AP News: బద్వేలులో భాజపా విజయానికి పని చేస్తాం: నాదెండ్ల మనోహర్‌

అమరావతి: కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో భాజపా విజయం కోసం పని చేస్తామని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. భాజపాతో తాము పొత్తులో ఉన్నందున ఆ ధర్మాన్ని పాటిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని ఆయన విమర్శించారు. ఒంగోలులో సీఎం పర్యటన కోసం సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తూ సభ ఏర్పాటు చేశారని మనోహర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సభకు రావాలని వాలంటీర్లతో మహిళను బెదిరించారని ఆయన మండిపడ్డారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని