AP News: ధూళిపాళ్ల నరేంద్రకు కాకినాడ పోలీసుల నోటీసులు

తాజా వార్తలు

Updated : 08/10/2021 15:20 IST

AP News: ధూళిపాళ్ల నరేంద్రకు కాకినాడ పోలీసుల నోటీసులు

పొన్నూరు: తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు కాకినాడ పోలీసులు నోటీసులిచ్చారు. డ్రగ్స్‌ రవాణా వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై చేసిన విమర్శల నేపథ్యంలో వివరణ కోరినట్లు పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం నరేంద్ర స్వగ్రామం గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన ఇంటికి వచ్చి నోటీసులు అందజేశారు. విచారణకు హాజరై ఆధారాలు ఇవ్వాలని సూచించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని