AP News: హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో బాలకృష్ణ ఆకస్మిక తనిఖీలు

తాజా వార్తలు

Updated : 18/10/2021 15:07 IST

AP News: హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో బాలకృష్ణ ఆకస్మిక తనిఖీలు

హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రభుత్వాసుపత్రిలో అందుతున్న సేవలు, సౌకర్యాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. కాగా, వైద్యసేవలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. సరైన వైద్యం అందట్లేదని రోగుల నుంచి చాలా ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయని తెలిపారు. ఆస్పత్రి పరిస్థితులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని బాలకృష్ణ చెప్పారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని