Raghurama: ఏపీ ప్రభుత్వానికి అప్పులివ్వొద్దు: ఎంపీ రఘురామకృష్ణరాజు

తాజా వార్తలు

Updated : 13/08/2021 14:08 IST

Raghurama: ఏపీ ప్రభుత్వానికి అప్పులివ్వొద్దు: ఎంపీ రఘురామకృష్ణరాజు

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అప్పులివ్వొద్దని బ్యాంకులకు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. పదే పదే నిబంధనలు ఉల్లంఘించిన ప్రభుత్వానికి రుణాలిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎడ్యుకేషన్‌ కార్పొరేషన్‌కు నిధులు అడిగితే ఇవ్వొద్దని బ్యాంకులకు సూచించారు. కళాశాలల ఆస్తులను ప్రభుత్వం అమ్ముకునేందుకు యత్నిస్తోందని రఘురామ ఆరోపించారు. ప్రభుత్వం మనస్తత్వం మారాలని వ్యాఖ్యానించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని