Pawan kalyan: బద్వేలులో జనసేన పోటీచేయదు: పవన్‌

తాజా వార్తలు

Published : 03/10/2021 01:15 IST

Pawan kalyan: బద్వేలులో జనసేన పోటీచేయదు: పవన్‌

అనంతపురం: కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ క్లారిటీ ఇచ్చారు. మరణించిన ఎమ్మెల్యే భార్యకే టికెట్‌ ఇచ్చినందున జనసేన పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. బద్వేలు జనసేన నేతలతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఎన్నిక ఏకగ్రీవం చేసుకోవాలని వైకాపాకు సూచించారు. బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నిక ఈనెల 30 జరగనుంది. ఇప్పటికే వైకాపా, తెదేపా అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని