AP News: వచ్చే ఎన్నికల్లో పవన్‌ ఎన్నిచోట్ల పోటీచేస్తారో!: సుచరిత

తాజా వార్తలు

Published : 30/09/2021 15:26 IST

AP News: వచ్చే ఎన్నికల్లో పవన్‌ ఎన్నిచోట్ల పోటీచేస్తారో!: సుచరిత

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత విమర్శలు గుప్పించారు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. మాట్లాడే భాష ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలని హితవుపలికారు. గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో పవన్‌ నిలబడితే ప్రజలు రెండు చోట్లా తిరస్కరించారన్నారు. మరి వచ్చే ఎన్నికల్లో ఎన్నిచోట్ల పోటీ చేస్తారో చూడాలని వ్యాఖ్యానించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని